Adisankarula / ఆదిశంకరుల : Seetayya

19
Seetayya
Seetayya

Actor : Harikrishna / హరికృష్ణ ,
Actress : Soundarya / సౌందర్య ,
Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,
Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,
Singer : S.P.Charan / ఎస్.పి.చరణ్ , Sunitha / సునీత ,
Song Category : Others

అ: ఆదిశంకరుల సౌందర్యలహరి దేవులపల్లి లలితా గీతా ఝరీ
శ్రీనాధ శృంగార లాహిరి.. వేటూరి గేయాల మాధురి
నవలా శౌరి యండమూరి, షెల్లీ ,కిట్స్… యద్దనపూడి
ఎందరో మహానుభావులు చూపిన దారి
పట్టాల్సిన పిచ్చే ప్రేమరా… పుట్టాల్సిన చిచ్చే ప్రేమరా…
ఆ: జీవితమే వడబోసి…. అనుభవమే కలబోసి
ఎందరో మహానుభావులు చూపిన దారి
చెయ్యాల్సిన తప్పే ప్రేమరా… తెలియాల్సిన నొప్పే ప్రేమరా…
అ:అందరికి తెల్లారితే సూర్యోదయం
నాకు మాత్రం నిన్ను చూస్తేనే సూర్యోదయం
ముంచుతుంది ప్రేమ అమృత జలపాతంలో
తేల్చుతుంది ప్రేమ ఆకాశంలో
ఆ: మొగ్గుతుంది ప్రేమ మమతల తులసిదళంతో
నెగ్గుతుంది ప్రేమ తలరాతతో
అ: మనసు పుటల్లో వయసే రాసే  రసవద్గీతే ప్రేమ
ఆ: తలపులతో తలపండి… వలపులనే తెగ వండి
ఎందరో మహానుభావులు చూపినదారి
అ: తిరగాల్సిన మలుపే ప్రేమరా
ఆ: తియ్యాల్సిన తలుపే ప్రేమరా…
ఆ ఎదురుగా నువ్వుంటే గుండె దడ పెరుగుతుంది
దూరమైతే ఆగిపోతుందేమో
అ: ఓ…ఓ…ఓహొ….ఆడుతుంది ప్రేమ మనసుల మైదానంలో
పొంగుతుంది ప్రేమ మది దానంతో
ఓ…ఓ…ఓ… పాడుతుంది ప్రేమ ఊపిరి కచ్చేరిలో
పడుతుంది ప్రేమ దస్తూరితో
ఆ: అడిగినవన్నీ మనకందించే అక్షయ పాత్రే ప్రేమ
అ: కవితలనే దివ్వెలుగా… భావనలే వెలుగులుగా
ఎందరో మహానుభావులు చుపిన దారి
ఆ: ఎదగాల్సిన ఎత్తే ప్రేమరా….
అ: కలగాల్సిన మత్తే ప్రేమరా…..               ||ఆది శంకరు||

a: AdiSaMkarula sauMdaryalahari dEvulapalli lalitA gItA JarI
SrInAdha SRuMgAra lAhiri.. vETUri gEyAla mAdhuri
navalA Sauri yaMDamUri, ShellI ,kiTs… yaddanapUDi
eMdarO mahAnuBAvulu cUpina dAri
paTTAlsina piccE prEmarA… puTTAlsina ciccE prEmarA…
A: jIvitamE vaDabOsi…. anuBavamE kalabOsi
eMdarO mahAnuBAvulu cUpina dAri
ceyyAlsina tappE prEmarA… teliyAlsina noppE prEmarA…
a:aMdariki tellAritE sUryOdayaM
nAku mAtraM ninnu cUstEnE sUryOdayaM
muMcutuMdi prEma amRuta jalapAtaMlO
tElcutuMdi prEma AkASaMlO
A: moggutuMdi prEma mamatala tulasidaLaMtO
neggutuMdi prEma talarAtatO
a: manasu puTallO vayasE rAsE  rasavadgItE prEma
A: talapulatO talapaMDi… valapulanE tega vaMDi
eMdarO mahAnuBAvulu cUpinadAri
a: tiragAlsina malupE prEmarA
A: tiyyAlsina talupE prEmarA…
A edurugA nuvvuMTE guMDe daDa perugutuMdi
dUramaitE AgipOtuMdEmO
a: O…O…Oho….ADutuMdi prEma manasula maidAnaMlO
poMgutuMdi prEma madi dAnaMtO
O…O…O… pADutuMdi prEma Upiri kaccErilO
paDutuMdi prEma dastUritO
A: aDiginavannI manakaMdiMcE akShaya pAtrE prEma
a: kavitalanE divvelugA… BAvanalE velugulugA
eMdarO mahAnuBAvulu cupina dAri
A: edagAlsina ettE prEmarA….
a: kalagAlsina mattE prEmarA…..               ||Adi SaMkaru||