Author: Rajesh I

నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగేనే అవి నిన్ను చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనే నువ్వు నన్ను చూసినప్పుడే నువ్వెళ్ళే దారంతా పచ్చ రంగేసినట్టుందే నీవెంటే నేనుంటే పాదాలకె పసుపు…

కళ్ళు ఎర్రగా గోళ్లు నల్లగా ఒళ్ళు సల్లగా సావు మెల్లగా ఆకలి ఆగక ఊగే నాలుక తనివి తీరగా నిన్ను కోరుకుతా కోరుకు కొరుకు కొరుకు కొరుకు నరుకుతున్న కోరుకుతా ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు…

హే మందే ఇక మందే ఇశాఖపట్నం బీచు తాగొచ్చు ఉగొచ్చు ఏదైనా చేయొచ్చు కొట్టేయ్ జై కొట్టేయ్ మనమంత రంభ ఫ్యాన్సు కట్టేద్దాం బ్యానర్సు పెట్టేద్దాం కటౌటు కొర్రమీను మాదిరి వర్ర వర్రగుంటది కుర్రగాళ్ళ గుండెకి…