Ayyayyayyo / అయ్యయ్యయ్యో Lyrics: Indra Movie Chiranjeevi

42
Ayyayyayyo / అయ్యయ్యయ్యో Lyrics: Indra Movie Chiranjeevi
Ayyayyayyo / అయ్యయ్యయ్యో Lyrics: Indra Movie Chiranjeevi

Actor : Chiranjeevi / చిరంజీవి ,
Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ , Sonali Bendre / సొనాలీ బింద్రె ,
Music Director : Mani sharma / మణిశర్మ ,
Lyrics Writer : Kulashekar / కులశేఖర్ ,
Singer : Karthik / కార్తీక్ , Usha / ఉష ,
Song Category : Comedy Songs

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగసెంపని ఎరుపెక్కించే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదులతోటి నా కోకలు కోనలు దాటి
తుంటరి తుంటడు మారాం అంటే ఎట్టా వేగేదేంటి
దీటుగా వచ్చి నైటు కచేరి చేయమంటావా చక్కెరకేళి
పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మ చారి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో నెరజాణ వెర్రెక్కిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యో మోమాటం చిర్రెక్కిందయ్యో

అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి
చాటుగా వచ్చి చేతి వాటాన్ని చేయవోయ్ ఇంక వన్నెల ఓణి
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగసెంపని ఎరుపెక్కించే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో  చలిగాలికి కుర్రాడౌటయ్యో
అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో..హోయ్

ayyayyayyO ayyayyayyO ayyayyayyO cali kaalaM caMpEstOMdayyO
ayyayyayyO ayyayyayyO ayyayyayyO cali kaalaM caMpEstOMdayyO
ayyayyayyO ayyayyayyO ayyayyayyO caligaaliki kurraaDauTayyO
taDisOkullO segaseMpani erupekkiMcE kasi jivvani
O kobbari mukka puvvula pakka vEyiMcamma eMcakkaa
ayyayyayyO ayyayyayyO ayyayyayyO ayyayyayyO
ayyayyayyO cali kaalaM caMpEstuMdayyO
ayyayyayyO ayyayyayyO ayyayyayyO caligaaliki kurraaDauTayyO

sOkula eranE cUpi cirukaakalu madilO rEpi
vEkuva jaamuna jaabili laagaa cekkEy maakE pOri
cUpula sUdulatOTi naa kOkalu kOnalu daaTi
tuMTari tuMTaDu maaraaM aMTE eTTaa vEgEdEMTi
dITugaa vacci naiTu kacEri cEyamaMTaavaa cakkerakELi
paiTaraagaala kOTalOkiMka cEravaa brahma caari
ayyayyayyO ayyayyayyO ayyayyayyO nerajaaNa verrekkiMdayyO
ayyayyayyO ayyayyayyO ayyayyayyO ayyayyayyO
ayyayyO mOmaaTaM cirrekkiMdayyO

accika buccikalaaDi nanu veccani taakiDitOTi
nippula kuMpaTi cappuna peDitE eTTaa aarpEsEdi
vennela paMdiri vEsi maru mallela maMcaM vEsi
iddari madyana duppaTi kaDitE GOraM kaadaa bEbi
caaTugaa vacci cEti vaaTaanni cEyavOy iMka vannela ONi
lEta praayaalu appagiMcaali Osi paMtaala maari

ayyayyayyO ayyayyayyO ayyayyayyO cali kaalaM caMpEstOMdayyO
ayyayyayyO ayyayyayyO ayyayyayyO caligaaliki kurraaDauTayyO
taDisOkullO segaseMpani erupekkiMcE kasi jivvani
O kobbari mukka puvvula pakka vEyiMcamma eMcakkaa
ayyayyayyO ayyayyayyO ayyayyayyO ayyayyayyO
ayyayyayyO cali kaalaM caMpEstuMdayyO
ayyO ayyO ayyO ayyayyO  caligaaliki kurraaDauTayyO
ayyayyayyO ayyO ayyayyO cali kaalaM caMpEstOMdayyO
ayyO ayyO ayyO ayyayyO caligaaliki kurraaDauTayyO..hOy