Browsing: Lyrics

చూపే బంగారమాయనే శ్రీవల్లి నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పెస్తావే నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పెస్తావే కనిపించని దేవేడ్నే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి…

Film/Album: Pushpa Song Name: Srivalli Singer: Sid Sriram Composer: Devi Sri Prasad Lyrics by: Chandrabose నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల…