Gangaa…Ne urukule / గంగా… నీ ఉరుకులె Movie Gangotri

46
Gangaa...Ne urukule / గంగా... నీ ఉరుకులె Movie Gangotri
Gangaa…Ne urukule / గంగా… నీ ఉరుకులె Movie Gangotri

Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,
Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్ ,
Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,
Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,
Singer : S.P.Charan / ఎస్.పి.చరణ్ , Sunitha / సునీత ,
Song Category : Others

అ: గంగా… నీ ఉరుకులె రాగంగా…నా గుండెల మోగంగా…
సరిగమలే సాగంగా… మధురిమలో మునగంగా….
గంగా… నిజంగా నువ్వే నాలో సగభాగంగా…
ఆ: నీ ఉరుకులె రాగంగా…నా గుండెల మోగంగా…
సరిగమలే సాగంగా… నాలో సగభాగంగా…
అ: నువ్విచ్చిన మనసే క్షేమం… నువ్వు పంచిన ప్రేమే క్షేమం….
నువ్వయి నేనున్నాను క్షేమంగా….
ఆ: మనమాడిన ఆటలు సౌఖ్యం…. మనమాడినమాటలు సౌఖ్యం
మనువయ్యె కలలున్నాయి  సౌఖ్యంగా….
అ: నీ చెవి వినని ఈ సందేశం నా చదువుకు భాగ్యంగా….
ప్రతిపదమున నువ్వు ప్రత్యక్షం శత జన్మలలోనూ కలగని సౌభాగ్యంగా…||గంగా…||
ఆ: నువు పంపిన జాబుల పూఉ నా సిగలో జాజులుకాగా….
దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా….
అ: నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
చేరాతలు నా తలరాతను మార్చంగా….
ఆ: నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా….
నువ్వు చేసిన ఈ సంతకమే
మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా..                                    అ: ||గంగా||

a: gaMgA… nI urukule rAgaMgA…nA guMDela mOgaMgA…
sarigamalE sAgaMgA… madhurimalO munagaMgA….
gaMgA… nijaMgA nuvvE nAlO sagaBAgaMgA…
A: nI urukule rAgaMgA…nA guMDela mOgaMgA…
sarigamalE sAgaMgA… nAlO sagaBAgaMgA…
a: nuvviccina manasE kShEmaM… nuvvu paMcina prEmE kShEmaM….
nuvvayi nEnunnAnu kShEmaMgA….
A: manamADina ATalu sauKyaM…. manamADinamATalu sauKyaM
manuvayye kalalunnAyi  sauKyaMgA….
a: nI cevi vinani I saMdESaM nA caduvuku BAgyaMgA….
pratipadamuna nuvvu pratyakShaM Sata janmalalOnU kalagani sauBAgyaMgA…||gaMgA…||
A: nuvu paMpina jAbula pU^^u nA sigalO jAjulukAgA….
dastUri nuduTana merisE kastUrigA….
a: nI lEKala akSharamAla nA meDalO hAraMkAgA
cErAtalu nA talarAtanu mArcaMgA….
A: nuvvu rAsina I uttaramE nA manasuku addaMgA….
nuvvu cEsina I saMtakamE
mana prEmaku pasupu kuMkuma addaMgA..                                    a: ||gaMgA||