Browsing: Surender Reddy

పల్లవి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా.. చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా రేనాటిసీమ కన్న సూర్యుడా మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసువంచి నమోస్తు…